Vitamin c యొక్క శాస్త్రీయ నామం ascorbic acid విటమిన్ Cని anti scurvy అని కూడా అంటారు.

విటమిన్ సి సహజంగా ప్రకృతిలో లభించే పండ్లలో దొరుకుతుంది. అన్నీ రకాల పండ్లలో సమానంగా విటమిన్ సి లభించదు, పండును బట్టి విటమిన్ సి లబిస్తుంది, తాజా పండ్లలో విటమిన్ సి చక్కగా లభిస్తుంది. 

శరీరానికి విటమిన్ c అవసరాలు - Vitamin C benefits in telugu

Vitamin c foods in telugu

శరీరానికి సరపడ విటమిన్ సి రోజు తీసుకోవాలి

చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు

మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.

విటమిన్ C అధికంగా లభించే 9 రకాల పండ్లు - Vitamin C benefits in telugu

Vitamin C foods in Telugu

వయస్సుని బట్టి మన శరీరానికి విటమిన్ సి అవసరం ఉంటుంది - Vitamin C benefits in telugu

  • 0-6 నెలల వయస్సు గల పిల్లలకు ఒకరోజుకి 40 mg విటమిన్ C అవసరం.
  • 7-12 నెలల వయస్సు గల పిల్లలకు ఒక రోజుకి 50mg విటమిన్ C అవసరం ఉంటుంది.
  • 1-3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక రోజుకు 15mg అవసరం ఉంటుంది.
  • 4-8సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక రోజుకి 25mg విటమిన్ C అవసరం ఉంటుంది.
  • 9-13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఒక రోజుకి 45mg విటమిన్ C అవసరం ఉంటుంది.
  • 14-18 సంవత్సరాల వయస్సు గల వారికి ఒక రోజుకి 65 mg విటమిన్ C అవసరం ఉంటుంది. 
  • 19 కంటె ఎక్కువ వయస్సు గల పురుషులలో ఒక రోజుకు 90 mg విటమిన్ C అవసరం.
  • 19 మరియు ఎక్కువ వయస్సు గల స్త్రీలలో 75 మిల్లీ గ్రాముల విటమిన్ C అవసరం.
  • పొగత్రాగే వారు లేదా తాగడానికి  వీలు ఉన్నవారు ఒక రోజుకి 35 mg వరకు విటమిన్ C అవసరం ఉంటుంది.
  • గర్బిణి స్త్రీలకు ఒక రోజుకి 80 mg విటమిన్ C అవసరం ఉంటుంది.

విటమిన్ C సరిపడ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనలు - Vitamin C benefits in telugu

విటమిన్ c రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ సమృద్దిగా పెరగటానికి సహకరిస్తుంది.     

విటమిన్ C లోపం వలన కలిగే అనారోగ్య సమస్యలు

  • విటమిన్ C లోపం అనారోగ్యానికి నిదర్శనం.
  • విటమిన్ C తక్కువగా ఉండటం వలన మెడదులోని నారాలు చితికిపోయే అవకాశం ఉంటుంది.
  • విటమిన్ C లోపం వలన scurvy జబ్బు( పంటి చిగుళ్ళ నుండి రక్తం రావడం). వస్తుంది. 
  • విటమిన్ C తక్కువ ఉంటె (అస్తమా) ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది.
  • విటమిన్ C తక్కువ ఉంటె గుండే జబ్బులు, రక్త హీనత మరియు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
  • విటమిన్ C లోపం వలన, అలసట బలహీనత, బరువు తగ్గడం దంత క్షయం, దంతాల వాపు, joint pains, గాయలు మానకపోవడం మరియు cancer వంటి తీవ్రమయిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

విటమిన్ సి సరిపడా శరీరానికి అందకపోవడానికి కారణాలు

విటమిన్ సి’ని మనం తీసుకొనే పద్దతి వలన కొన్ని పదార్థాలలో విటమిన్ సి నశిస్తుంది. విటమిన్ సి నశించడానికి ప్రదాన కారణం సౌకర్యంగా, రుచికరంగా ఆహారాన్ని తీసుకుంటూ అందులోని విటమిన్ ‘సి’ నశింప చేస్తున్నాం.

Frequently Asked Questions about vitamin c foods in Telugu

జామ కాయ, kiwi, బొప్పాయ, strawberry, broccoli, Blackcurrant , నిమ్మ, నారింజ, ఉసిరి,cauliflower.

విటమిన్ సి పండ్లు మరియు కూరగాయలలో లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది, చర్మం, ఎముకలు మరియు మృదులాస్థికి కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది మరియు ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి కూడా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

ఒకరోజుకి 50 మిల్లీ గ్రాముల vitamin c foods సహజంగా దొరికే ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవలి.

వైరస్ల నుండి కాపాడటానికి విటమిన్ c ఉత్తమమైనది, విటమిన్ c లో రోగనిరోదక శక్తిని పెంచే గుణాలు అదికంగా ఉండటం వలన కరోనా వైరస్ నుండి కొలుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే vitamin c అతి ముఖ్యమైనది గుండె జబ్బులు మరియు cancer వంటి వ్యాదులను కలుగచేసె free radicalsని నియంత్రించడానికి విటమిన్ c సహకరిస్తుంది, ఇది నీటిలో కరిగే విటమిన్. 

Published by

జామ కాయ, kiwi, బొప్పాయ, strawberry,  broccoli,  Blackcurrant , నిమ్మ, నారింజ, ఉసిరి,cauliflower. 

విటమిన్ సి   పండ్లు మరియు కూరగాయలలో లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది, చర్మం, ఎముకలు మరియు మృదులాస్థికి కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది మరియు ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి కూడా ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

ఒకరోజుకి 50 మిల్లీ గ్రాముల vitamin c foods సహజంగా దొరికే ఆహార పదార్ధాల ద్వారా తీసుకోవలి.

corona వైరస్ నుండి కాపాడటానికి విటమిన్ c ఉత్తమమైనది, విటమిన్ c లో రోగనిరోదక శక్తిని పెంచే గుణాలు అదికంగా ఉండటం వలన కరోనా వైరస్ నుండి కొలుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే vitamin c అతి ముఖ్యమైనది గుండె జబ్బులు మరియు cancer వంటి వ్యాదులను కలుగచేసె free radicalsని నియంత్రించడానికి విటమిన్ c సహకరిస్తుంది, ఇది నీటిలో కరిగే విటమిన్. 

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

5/5 - (114 votes)