Walnuts ని ఆక్రోట్లు అని కూడా అంటారు. Walnuts మన మెదడు లాగానే ఉంటాయి. నట్స్ అన్నిటి కన్న బలమైన ఆహారం ఇది, walnuts లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. Walnuts లో అదికంగా omega 3 fatty acids పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్ E, విటమిన్ B, విటమిన్ K లు fiber, calcium, పాస్పరస్, మంగనీస్, కాపర్, magnesium, వంటి minerals అదికంగా ఉంటాయి.

వాల్నట్స్ benefits in Telugu

గుండె జబ్బులు రాకుండా walnuts చక్కగా పని చేస్తాయి, walnuts లోని Polyphenols గుండె జబ్బులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. Walnutsలలో omega 3 fatty acids అదికంగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికి చాల మంచివి. ఈ walnuts చెడు కొలెస్ట్రాల్ LDL(low-density lipoprotein)ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ HDL(high-density lipoprotein)ను పెంచుతుంది. flax seeds లో కూడా omega 3 fatty acids ఉంటాయి, గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతాయి.  

అవిసెల ఉపయోగాలు

అవిసె చెట్టు యొక్క ఆకుగాని, బెరడుకాని రసం చేసి తాగడం వలన వేడి చేస్తుంది, కానీ ఈ మహా గుణం వలన కఫ రోగలు, క్రిమి రోగాలు తగ్గుతాయి.

walnuts uses for weight loss

అదిక బరువు ఊబకాయం సమస్య ఉన్నవారు walnuts తీసుకోవడం వలన అందులో ఉండే కొవ్వులు ఎక్కువగా ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.
“బరువు తగ్గడానికి చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి”

walnuts uses in telugu

Walnut Uses for Skin Care

చర్మ సౌందర్యానికి వాల్నట్స్ ఎలా ఉపయోగపడుతాయి

ఆక్రోటులు (Walnuts): ప్రయోజనాలు, ఉపయోగాలు, పోషణ వాస్తవాలు

walnuts recipe in telugu - వాల్నట్స్ లడ్డూలు:

walnuts మరియు బాదం సమంగా తీసుకొని 3 నిమిషాలు పాటు వేయించి చల్లారిన తరువత గ్రైండ్ చేసి సరిపడ కొబ్బరి పొడి brown షుగర్ నెయ్యి వేసి కలిపి ముద్దలుగా చేసి, రోజు ఒకటి తినడం వలన ఆరోగ్యంగా బలంగా ఉంటారు. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటానికి walnuts చక్కగా ఉపయోగపడుతాయి.

చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు

మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.

వాల్నట్స్ ని ఎలా వాడలి?

Frequently Asked Questions about walnuts in Telugu

walnuts తినడం వలన మెదడు పనితీరు చక్కగా అబివృద్ది చెందుతుంది, ప్రతి రోజు ఉదయం  walnuts తినడం మంచిది. 

మధుమేహాన్ని నివారిస్తుంది, బరువు తగ్గడంలో సహాయం, గుండె జబ్బులను నివారిస్తుంది, పురుషులలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది,

రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

ఒక రోజుకి రెండు  నుండి నాలుగు walnuts తినవచ్చు

walnuts ని నీటిలో నానబెట్టి తరువాత తినవచ్చు. walnuts మరియు బాదం సమంగా తీసుకొని 3 నిమిషాలు పాటు వేయించి చల్లారిన తరువత గ్రైండ్ చేసి సరిపడ కొబ్బరి పొడి brown షుగర్ నెయ్యి వేసి కలిపి ముద్దలుగా చేసి, రోజు ఒకటి తినడం వలన ఆరోగ్యంగా బలంగా వుంటారు. 

  

అదిక బరువు ఊబకాయం సమస్య ఉన్నవారు walnuts తీసుకోవడం వలన అందులో ఉండే కొవ్వులు ఎక్కువగా ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.

Rate this post