weight loss tips telugulo

కేవలం ఒక నెలలోనే బరువు తగ్గడానికి చిట్కాలు - Weight Loss Tips in Telugu

వెయిట్ లాస్ టిప్స్

Share :

Facebook
WhatsApp
Twitter
LinkedIn

చాలా మంది బరువు ఎలా పెరగాలి అని ఆలోచిస్తుంటే, బరువు ఎలా తగ్గాలి అనే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం తీసుకొనే ఆహారం మరియు పనుల వలన బరువు అదికంగా పెరిగే అవకాశం ఉంది. అదికంగా బరువు ఉండటం వలన అందంగా లేకపోవడమే కాకుండ ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుంది. 

అదిక బరువు సమస్యతో బాధపడుతూ! బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెంది ఉన్నారా?

బరువు తగ్గడానికి సామాన్యులు, మద్యతరగతి వారు కూడా చేయగలిగే చిట్కాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.   

త్వరగా బరువు తగ్గాలంటే ఎం చెయ్యాలి? - Weight Loss Tips in Telugu

అల్పాహారంగా ముందు రోజు నానబెట్టిన 10 బాధం మరియు 10 walnuts breakfast లాగా తినాలి.
బరువు తగ్గడం కోసం flax seedsని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమైన మార్గం.
“flax seeds ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకొండి”  

బరువు తగ్గడానికి దాల్చిన చెక్క ఉపయోగాలు

మనం తిన్న ఆహారం జీర్ణం అయి కొవ్వుని కరిగించడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క మెటబలిజంని పెంచి కొవ్వుని కరిగిస్తుంది.

మొలకెత్తిన విత్తనాలు ఎలా తినాలి ?

Breakfast లో మొలకలు తీసుకోవాలి. ఈ మొలకలతో పాటు కర్బుజా ముక్కలు, బొపాయ ముక్కలు తీసుకోవడం మంచిది, Dietలో బాగంగా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటాం, కావున మనం తీసుకునే ఆహారంలో పోషక పదార్ధాలు ఉండి శక్తిని ఇచ్చె ఆహారం అయి ఉండాలి. మొలకలో విటమిన్ c పుష్కలంగా ఉంటుంది. ఈ vitamin c రోగనిరోదక శక్తిని పెంచడానికి సహకరిస్తుంది.

చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు

మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.

కొబ్బరి నూనె తో బరువు తగ్గటం - Weight Loss Tips in Telugu

workouts ఎలా చేయలి ?

weight loss tips telugu

juices మాత్రమె తాగాలి - Weight Loss Tips in Telugu

obesity సమస్య తగ్గడానికి : తేనె నిమ్మ రసం

జాగ్రత్తలు

Frequently Asked Questions about weight loss tips in Telugu

బరువు తగ్గడానికి తక్కువ calories ఉండే ఫూడ్స్  తీసుకోవాలి. 

బరువు తగ్గడానికి మనం రోజు తీసుకొనే ఆహారంతో పాటు రోజు ఉదయం  తేనె నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. 

బరువు తగ్గడానికి నిద్ర సహాయపడుతుంది, ఎక్కువగా నిద్రపోవడం వలన బరువు తగ్గవచ్చు. 

బరువు తగ్గడానికి ఆహారంతో పాటు exercise చేయడం ముఖ్యం. 

నీరు ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.   

 

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

5/5 - (18 votes)

Free గా మీ calories ని చెక్ చేసుకోండి

The largest selection fitness articles exercises workouts, supplements, & community to help you reach your goals!

బరువును తగ్గించుకోవడానికి లేదా బరువును అదుపులో ఉంచుకోవటానికి,  మీరు రోజుకి  ఎన్ని కేలరీలు తినవచ్చో ఈ  Calculator మీకు చూపుతుంది.