Face glowing tips in telugu

Face glowing tips in Telugu - న్యాచురల్ గా ఫేస్ గ్లో రావాలంటే ఏం చేయాలి?

బ్యూటీ టిప్స్ తెలుగులో

Share :

Table of Contents

Facebook
WhatsApp
Twitter
LinkedIn

ఈ రోజుల్లో అందరం కోరుకునేది అందం, చర్మం అందంగా కాంతి వంతంగా, సున్నితంగా లేకపోతే చాలా మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. చర్మం మెరుస్తూ నిగానిగలాడేలాగా ఉండాలని అందరం ఆశపడుతాం! కానీ  చర్మాన్ని ఎలా మెరిసెల చేసుకోవాలి ఎలాంటి Face glowing tips అనుసరించాలి, అని వివిద ప్రయత్నాలు చేసి ఎటువంటి ఫలితం రాకపోతే ఇంకా అందగా కనిపించం ఏమో అనే ఆందోళన మొదలవుతుంది.

50% off : అతి తక్కువ ధరకి Face Wash, Amazon లో Order చేస్కోండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Himalaya Face Wash Price : ₹ 243

glowing skin secrets - Face glow tips in Telugu

న్యాచురల్ గా ఫేస్ గ్లో ఎలా అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాము, ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితం రాక ఆందోళన చెందుతూ ఉంటాం, సహజంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చర్మాన్ని ముఖాన్ని ఎలా మెరిపించాలి? సులువుగా చర్మం అందంగా కాంతి వంతంగా మారటానికి అద్బుతమైన ప్రయోజనాలను అద్బుతమైన Face glowing tipsని  ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం!

ఫేస్ గ్లో రావాలంటే సరిపడా నీరు త్రాగలి - Face glowing tips in Telugu

Face glow tips లో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మం సహజంగా కాంతివంతంగా ముడతలు లేకుండా మారాలి అంటే నీరు ఎక్కువ గా తాగాలి. నీటిని ఎక్కువగా తాగటం వలన skin tone మెరుగుపడి కొల్లాజెన్ సమృద్దిగా ఉండటానికి సహకరిస్తుంది. చర్మం నీటిగా ఉండటానికి ఒక రోజుకి నాలుగు లీటర్స్ వరకు నీటిని తాగటం ఉత్తమం.

Beauty tips for face at home in Telugu

  • తొందరగా ఇంట్లోనే చర్మాన్ని కాంతి వంతగా మార్చడానికి చక్కటి చిట్కాలు.
  • చర్మానికి పచ్చి పాలలోని మీగడ రాసి 15 నిమిషాల తరువాత కడగాలి ఇలా చేస్తే చర్మంలోని మురికి పోయి సున్నితంగా తయారు అవుతుంది.

తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి - Face Whitening Tips Telugu

గోదుమ పిండి ఒక స్పూన్ తిసుకొని అందులో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, నాలుగు చుక్కల నిమ్మరసం మరియు చిటికెడు పసుపు వేసి బాగా అన్నీ కలిసిపోయే లాగా చక్కగా కలపాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ని ప్యాక్ లాగా ముఖానికి రాయాలి, 15 నిమిషాల తరువాత కొన్ని పాలు తీసుకొని ఒక చిన్న దూదిని ఆ పాలలో ముంచి circular motion లో ముఖం పైన రుద్దాలి, మళ్ళీ 10 నిమిషాల తరువాత దూదిని పాలలో ముంచి ముఖం మొత్తం రాయాలి ఆ తరువాత మామూలుగా నీటితో కడగాలి ఇలా కడిగిన 2గంటల వరకు ఎటువంటి soaps కానీ chemicals కానీ వాడకూడదు.

ఇలా చేస్తే డెడ్ స్కిన్ cells పోయి చర్మం అందంగా తయారు అవుతుంది. గోదుమ పిండి అన్నీ రకాల చర్మం ఉన్నవారికి సహకరిస్తుంది అంటే ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవారికి కూడా పని చేస్తుంది అని చెప్పవచ్చు. గోదుమ పిండి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతగా ఉంచటానికి సహాయపడుతుంది.

50% off : అతి తక్కువ ధరకి Face Wash, Amazon లో Order చేస్కోండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Himalaya Face Wash Price : ₹ 243

బ్యూటీ టిప్స్ తెలుగులో - Face Glow Tips in Telugu

అవిసెగింజల ప్యాక్

అవిసె గింజలలో అధిక పోషక విలువలు ఉంటాయి కావున అవిసె గింజలను ఫేస్ ప్యాక్ గా వేసుకున్న లేదా మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా కాంతి వంతంగా తయారు అవుతుంది.
“అవిసె గింజల ప్యాక్ గురించి ఇక్కడ తెలుస్కోండి”

చియా seeds ఫేస్ ప్యాక్

చియా విత్తనాలను ముఖానికి రాసుకోవడం వలన ముఖం అందంగా మెరుస్తుంది చియా వితనాలలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతి వంతంగా మృదువుగా తయారు చేస్తుంది.
“చియా విత్తనాలతో ఫేస్ ప్యాక్ ఇక్కడ తెలుసుకోండి”

సబ్జా సీడ్స్

సబ్జా సీడ్స్ లో ఎక్కువ శాతం విటమిన్స్ మరియు మీనురల్స్ ఉండటం వలన సబ్జా సీడ్స్ ని ముఖానికి వాడితే లేదా సబ్జా సీడ్స్ ని వాటర్ లో నానబెట్టుకొని తాగిన లేదా fruit juices, ice creams తో తీసుకున్న చర్మం అందంగా ఉంటుంది.
సబ్జా సీడ్స్ ఉపయోగాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆడవాళ్ళ అందానికి చిట్కాలు - Beauty Tips for Women in Telugu

ముఖంపై నలుపు పోవాలంటే

Face glow tips for men in telugu

How to protect skin from sun in Telugu

How to maintain face glow

  1. సరిపడా నీళ్ళు తాగడం. 
  2. రోజు ఉదయం ఒక జ్యూస్ తాగాలి.
  3. ప్రతి రోజు మొలకలు తినాలి కనీసం మూడు రకాల మొలకలు తీసుకోవాలి.
  4.  vegetable salads తినాలి.
  5. ఎక్కువగా పండ్లను మరియు పండ్ల రసాలు తాగుతూ ఉండాలి.
  6. బత్తాయి రసం, కొబ్బరి నీళ్ళు, దానిమ్మ రసం వంటివి తాగాలి.

Skin shining tips in telugu

పెరుగు

దానిమ్మ పండు

దానిమ్మ పండులో vitamins అధికంగా ఉంటాయి శరీరంలో రక్తాన్ని పెంచి చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. కావున రోజు ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగితే చర్మం పైన ఎటువంటి మచ్చలు మరకలు లేకుండ చేస్తుంది.

క్యారెట్

క్యారెట్ లో విటమిన్ A అధికంగా ఉంటుంది. క్యారెట్ మంచి పోషక విలువలు ఉంటాయి  ప్రతి రోజు క్యారెట్ తినడం వలన చర్మం క్యారెట్ రంగు లాగా తయారు అవుతుంది. క్యారెట్ జ్యూస్ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక రెండు క్యారెట్ లు తీసుకొని మిక్సీ లో వేసి జ్యూస్ చేసి కొంచెం తేనె కలుపుకొని తాగితే చక్కగా పని చేస్తుంది.

walnuts

walnuts లో విటమిన్ E, K లతో పాటు అనేకమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు చర్మాన్ని మచ్చలు లేకుండా చేయడానికి సహకరిస్తుంది. చర్మ కణలు మెరుగుగా అవడానికి మరియు మృదువుగా అవుతాయి.  పొడి చర్మం ఉన్నవారికి చక్కగా పని చేస్తాయి.

walnuts face ప్యాక్ - Face glowing Tips in Telugu

ఒక అయిదు walnuts తీసుకొని ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం నానబెట్టాలి. ఆ తరువాత వాటిని మిక్సీ లో పట్టి పచ్చి పాలను కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి గొంతుకు రాసుకోవాలి. ఆ తరువాత circular motion లో 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి, ఆ తరువత 20 నిమిషాలకు గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

Juice for glowing skin - గ్లోయింగ్ స్కిన్ కోసం తాగాల్సిన జ్యూస్

Face glowing tips in telugu

చర్మం అందంగా కాంతి వంతంగా ఉండటానికి జ్యూస్ లు చక్కగా పని చేస్తాయి

 

వెజిటబుల్ జ్యూస్

ప్రతి రోజు ఉందయం vegetable జ్యూస్ తీసుకుంటే చర్మం తాజాగా నిగారిస్తూ కనిపిస్తుంది. 

ఒక దోసకాయ రెండు క్యారెట్ లు ఒక beatroot ముక్క మరియు రెండు టొమాటోలు తీసుకొని శుబ్రంగా కడిగి ముక్కలుగా కోసి మిక్సీ పట్టి అందులో కొంచెం తేనె వేసుకొని తాగితే ఆరోగ్యంగా చర్మం కాంతి వంతంగా ఉంటుంది. 

Face exercise for glowing skin in elugu

ముఖం అందంగా ఉండటానికి ఫేస్ ప్యాక్ మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ముఖానికి exercise చేయడం కూడా చాలా మంచిది.

Face glowing exercises in telugu

50% off : అతి తక్కువ ధరకి Face Wash, Amazon లో Order చేస్కోండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Himalaya Face Wash Price : ₹ 243

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.

5/5 - (142 votes)