రక్తంలో hemoglobin శాతం బాగుంటే రక్తం బాగుంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి iron అవసరం.  

ప్రకృతి అంటే ఆరోగ్యం కావున ప్రకృతిలో సహజంగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు.

మన శరీరంలో కణాలు తయారు కావడానికి hemoglobin శాతం బాగా ఉండాలి అంటే iron చాలా అవసరం. iron బాగా లభించే ఆహార పదార్ధాలతో hemoglobin అభివృద్ధి మెరుగుపరుచుకోవచ్చు.

Hemoglobin meaning in telugu

Hemoglobin Rich Foods in telugu
రక్తంలో hemoglobin పెరగటం ఎలా?

 వేయించిన సోయ బీన్స్, oats తృణధాన్యాలు, అరటి పండ్లు, సేపు వంటివి తీసుకోవాలి.

రక్తహీనత సమస్య ఉన్నవారు ఉదయం పూట carrot beetroot, keera, tomato juice చేసుకొని, దానిలో ఖర్జూర పొడి, తేనె మరియు గోదుమ గడ్డి పొడి కలుపుకొని తాగితే రక్తం పెరగటానికి ఉపపయోగపడుతుంది.

ఎండు ఖర్జూర పది, అంజిరా మూడు, ఎండు ద్రాక్ష వీటితో పాటు పండ్లు కలిపి రాత్రి ఆహారంగా తీసుకోవటం వలన విటమిన్స్ menurals అధికంగా దొరకటం వలన రక్తం పేరుగుతుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటానికి

చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు

మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.

Hemoglobin food in telugu
రక్తంలో hemoglobin పెరగటం ఎలా

గోదుమ గడ్డి రసంతో రక్తాన్ని మెరుగు పరుచుకోవచ్చు

గోదుమలను తీసుకొని మట్టిలో చల్లితే అవి మొలకెత్తి గడ్డిగా తయారు అవుతాయి, 7 రోజుల తరువత ఆ గోదుమ గడ్డిని రసం చేసి జాలితో వడకట్టి 1 spoon ఖర్జూర పొడి వేసి తాగలి. ఇలా తగడం వలన రక్తంలో పెరుగుదల మొదలవుతుంది.

అవిసెలు

అవిసెలను వేయించి కారం పొడిలాగా చేసుకొని తింటే రక్తంలో iron శాతం పెరుగుతుంది.

రక్తహీనత సమస్యను తెలుసుకోవడం ఏలా?

iron లోపం ఉంటె కనిపించే లక్షణాలు ఏమిటి?

రక్తం గడ్డ కట్టడానికి గల కారణాలు ఏంటి ?

Frequently Asked Questions about how to increase hemoglobin in Telugu

హిమోగ్లోబిన్ పెరగటం కోసం iron ఎక్కువ గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి

iron ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు  ఆకుకూరలు ,పండ్లు ,తృణదాన్యలు.

హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటానికి iron లోపం కారణం, iron తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసకోకపోవడం వలన iron లోపం ఉంటుంది.   

రక్తం తక్కువ ఉండటాన్ని anemia లేదా రక్త హీనత అంటారు.

హిమోగ్లోబిన్ పెరగటానికి sugar cane juice, carrot, beetroot juice తీసుకోవాలి.  

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

5/5 - (854 votes)