Meaning of kalonji seeds in telugu:

kalonji seeds ని తెలుగులో “కలోంజీ విత్తనాలు లేదా నల్ల జీలకర్ర” అని అంటారు.

కలోంజీ విత్తనాల శాస్త్రీయ నామము “నిజెల్లా సటీవ”,కాలోంజీ అనే పేరు వినడానికి కొత్తగా ఉన్నా, ఈ విత్తనాలు మన వాడుకలో ఉన్నాయంటే నమ్ముతారా? అవునండి కాలోంజీ అని పిలవబడే నల్ల జీలకర్రను ఎన్నో సార్లు ఆహారంలో గమనించి ఉంటారు, తందూరీ రోటి, పాస్తా, నూడల్స్ లలో పైపైన అలంకారానికి వాడతారు – Wikipedia

50% off : అతి తక్కువ ధరకి Kalonji Seeds Amazon లో Order చేస్కోండి

Kalonji Seeds తినండి ఆరోగ్యంగా జీవించండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Kalonji Seeds Price : ₹ 229

నల్ల జీలకర్ర ఎలా ఉంటుంది? - Kalonji Seeds Images

నల్ల జీలకర్ర ఈ క్రింద ఉన్న ఫొటోలో లాగా ఉంటుంది.

Kalonji Seeds Video in Telugu

కలోంజీ విత్తనాల ఉపయోగాలు ఈ క్రింది వీడియోలో చూడండి.

kalonji seeds benefits in telugu - కలోంజీ విత్తనాల ఉపయోగాలు

జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది.

నల్ల జీలకర్ర మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయ పడుతూ, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తూ, లావు , ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది. 

తలపోటును తగ్గిస్తుంది.

అధికంగా టాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనారోగ్య పాలవుతారు, నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వళ్ళ తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతమైన నిద్ర అందుతుంది.

పంటి సమస్యలను దూరం చేస్తుంది.

నల్ల జీలకర్ర నూనె పంటికి  సంబంధించిన సమస్యలను, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, బలహీనమైన పంటి నొప్పిని తగ్గిస్తుంది,కేవలం కొన్ని నూనె చుక్కలను జల్లడంతో నొప్పి తగ్గుతుంది.  నల్ల జిలకరలో థైమోక్విన్ అనే కెమికల్ ఉంటుంది అదే మీ చిగుళ్లను ఆరోగ్యగా ఉంచుతుంది. 

జ్ఞాపక శక్తికిని పెంచుతుంది. 

వయసైనా వారిలో మతిమరుపు ఓక సాధారణ సమస్య, దీన్ని వల్లఎన్నో సార్లు ఇబ్బంది పడుంటారు, కాళీ కడుపునా నల్ల జీలకర్రను తీసుకున్నట్లైతే  మీ మెమరీ పవర్ పెరుగుతుంది , ముఖ్యంగా వయసైనా వారికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. 

చర్మం అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

నల్ల జీలకర్ర తలకి అలాగే చర్మానికి అప్లై చేస్తే నూనె లో ఉన్న ప్రోటీన్స్ , ఫాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యూలేషణ్ కు  ఎంతో తోడ్పడుతుంది , పరిశోధనలో కొబ్బరి నూనె  మరియు నల్ల జీలకర్ర నూనెను కలిపి అప్లై చేస్తే జుట్టు పెరుగి, ధ్రుడంగా తయారవుతుందని అంతేగాక చుండ్రును కూడా తగ్గిస్తుందని తేలింది.

100 గ్రాముల నల్ల జీలకర్రలో పోషకాలు ఇలా ఉంటాయి. - Nutrients in Kalonji Seeds

375kcalశక్తి అందుతుంది
17.81 గ్రా లప్రోటీన్
22.27 గ్రా లFat
1.5 గ్రా లసాచురేటడ్ ఫాట్
14.04 గ్రా లఅంశాచురేటడ్ ఫాట్
3.27 గ్రా లపోలీ సాచురేటడ్
44.24 గ్రా లకార్బోహైడ్రేట్
10.5 మి గ్రాఫైబర్
2.25మి గ్రాషుగర్స్
168 మి గ్రాసోడియం
931మి గ్రాకాల్షియమ్
499 మి గ్రాఫాస్ఫోరస్
66.36 మి గ్రాఐరన్
1788మి గ్రాపొటాషియం
A 64విటమిన్
C 7.7 మి గ్రావిటమిన్
E 3.33మి గ్రావిటమిన్
K 5.4మై గ్రావిటమిన్

50% off : అతి తక్కువ ధరకి Kalonji Seeds Amazon లో Order చేస్కోండి

Kalonji Seeds తినండి ఆరోగ్యంగా జీవించండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Kalonji Seeds Price : ₹ 229

ఇతర ఉపయోగాలు.

కడుపు నొప్పిని తగ్గిస్తుంది. 

నల్ల జీలకర్ర తినడం వళ్ళ కడుపు నొప్పి తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. 


లివర్ కి పోశనందిస్తుంది. 

నల్ల జీలకర్ర లివర్ మెటాబాలిజంను మెరుగు పరుస్తుంది. మరియు పోశనందిస్తుంది, కిడ్నీని కుడా ఆరోగ్యంగా ఉంచుతుంది.


ఆడవారి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఆడవారి నెలవారి క్రియలో కడుపు నొప్పి, ఇర్రేగులర్ సైకిల్ వళ్ళ ఎన్నో ఇబ్బందులు పడుతారు, నల్ల జీలకర్ర నూనె వాళ్ళ ఇలాంటి సమస్యలను దూరం చెయ్యవచ్చు. బ్లడ్ ఫ్లో ని పెంచుతుంది, ఫెర్టిలిటీ రాట్ ను పెంచుతుంది. 


కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఆయుర్వేదంలో నల్ల జీలకర్ర కంటి సమస్యలను తగ్గిస్తుందని చెప్పబడింది, కన్నులు ఎర్రగా అవ్వడం, నీరు ఎక్కువగా  రావడం వంటి సమస్యలని నివారిస్తూ మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. 


డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది .

నల్ల జిలికర్ర బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ టైప్ 2 డయాబెటిస్ ని అదుపు చేస్తుంది, నల్ల జీలకర్ర నూనెని  బ్లాక్ టీతో పాటుగా కాళీ కడుపునా తీసుకుంటే ఉన్నత ఫలితాల్ని  పొందవచ్చు. 


గుండెను ఆరోగ్యంగా మరియు బ్లడ్ ఫ్లో ను మెరుగుపరుస్తుంది.

నల్ల జీలకర్ర నూనెని పాలతో తీసుకున్నపుడు శరిరంలో ని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ , గుండెకి సంబంధించిన సమస్యలని తగ్గిస్తుంది. 


ఆస్థమా ప్రమాదం తగ్గుతుంది. 

పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆస్థమా ఒక సాధారణ జబ్బు గా మారింది, నల్ల జీలకర్ర నూనె, తేనె, గోరు వెచ్చని నీటిలో కలిపి రోజు తీసుకుంటే  ఆస్థమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 


బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

పరిశోధనలో తేలిందేంటంటే గోరు వెచ్చని నీటితో  నల్ల జీలకర్ర తీసుకుంటే మీ బాడీ మెటబాలిజం పెరగడమే కాకుండా బరువు తగ్గిస్తుంది. 


కాన్సర్ ప్రమాదాల్ని తగ్గిస్తుంది. 

నల్ల జీలకర్రలో యాంటీ – ఆక్సిడెంట్స్  ఉంటాయి ఇవి బ్రెస్ట్ కాన్సర్, సెర్వికల్ కాన్సర్ , లంగ్ కాన్సర్, పాంక్రియాటిక్ కాన్సర్ లను నివారిస్తాయి.


మొహంపైన మొటిమలను తగ్గిస్తుంది. 

నిమ్మరసం మరియు నల్ల జీలకర్ర నూనె ను కలిపి రోజుకు రెండు సార్లు మొహానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి, రోజు ఒక కప్ నిమ్మరసం లో అర టీ స్పూన్ నల్ల జీలకర్ర నూనె కలిపి అప్లై చెయ్యాలి. 

  • నల్ల జీలకర్ర కిడ్నీలలో రాళ్ల పెరుగుదలను నివారిస్తుంది. 
  • నల్ల జీలకర్ర అలాగే ఆవాలను కొద్దిగా వేయించి వాటి నూనెని మోకాళ్ళకి, కీళ్ళకి అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది. 
  • నల్ల జీలకర్ర , తేనె గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మీ శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే జలుబు దగ్గు వంటి సమస్యలు కుడా దూరమవుతాయి .

Faqs About Kalonji Seeds in Telugu

పొడి అయితే
రోజు మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత అర టీ స్పూన్ తీసుకోవాలి.

టాబ్లెట్ అయితే
రోజుకు 2 టాబ్లెట్స్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి.

నూనె రూపంలొ తీసుకుంటే
రోజుకి అర టీ స్పూన్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి.

నల్ల జీలకర్ర డయాబెటిస్, డైజెస్టివ్ ట్రీట్మెంట్ కోసం వాడతారు.

అవును కలోంజీ విత్తనాలు, నల్ల జీలకర్ర రెండు ఒకటే.

నల్ల జీలకర్రను ఇంగ్లీష్ లో నిజెల్లా సటీవ, బ్లాక్ క్యూమిం, బ్లాక్ సీడ్ అని అంటారు.

రోజు పొద్దున్న ఖాళి కడుపునా తీసుకోవాలి .

 నల్ల జీలకర్రను పచ్చిగా తినొచ్చు.

డయాబెటిస్ తగ్గాలంటే నల్ల జీలకర్రని బ్లాక్ టీతో పాటుగా ఖాళీ కడుపున తీసుకోవాలి.

గోరు వెచ్చని నీటితో నల్ల జీలకర్ర తీసుకుంటే తగ్గుతుంది.

రోజుకి 1-2 గ్రా నల్ల జీలకర్ర తీసుకోవాలి.

50% off : అతి తక్కువ ధరకి Kalonji Seeds Amazon లో Order చేస్కోండి

Kalonji Seeds తినండి ఆరోగ్యంగా జీవించండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Kalonji Seeds Price : ₹ 229

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

5/5 - (12 votes)