skin care tips in winter

చలి కాలంలో చర్మం ఎలా కాపాడుకోవాలి

Share :

Facebook
WhatsApp
Twitter
LinkedIn

చలి కాలాన్ని చలి కాలం లేదా శీతాకాలం (వింటర్ సీజన్లో ) కాలం అంటాము . చలి  కాలం రాగానే అందరం హాయిగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎందుకంటే వర్ష కాలంలో అధికంగా వానలు మరియు వేసవి కాలంలో అధికంగా ఎండలు ఉంటాయి కావున చలి కాలాన్ని హాయిగా ఫీల్ అవుతూ ఉంటాము.

చలి కాలంలో సహాజంగా చర్మం పొడి బారుతు నిగారింపు కోల్పోతూ ఉంటుంది అలా జరగటం వలన చర్మం మృదుత్వం పోయి కోమలత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. చర్మం తాకగానే సున్నితమైన భావన రాకపోవడం వంటివి జరుగుతుంది. స్త్రీలు మరియు పురుషులు ఎవరైనా సరే చర్మం సున్నితంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. 

ఈ శీతకాలం రాగానే అందరు చర్మంన్ని ఎలా రక్షించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. చర్మాన్ని కాపాడటానికి కృత్రిమమైన పద్ధతి కాకుండా ఉత్తమైన మరియు నాణ్యమైన పద్ధతులు ఎంచుకోవాలి అనుకుంటారు.  శీత కాలంలో సహజంగా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం!

అద్భుతమైన చలి కాలం చర్మ రహస్యాలు  

చలి కాలంలో చలి ఎక్కువగా ఉండటం వలన అధికంగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు  అలా కాకుండా గోరువెచ్చని నీటితో లేదా మాములుగా చల్లగా ఉన్న నీటితో స్నానం చేయటం మంచిది. ఇలా చేయడం వలన చర్మానికి   హాని కలగకుండా హాయిగా ఉంటుంది.  

చలికాలంలో చర్మం తెల్లగా పొడిబారుతుంది, మంటపుట్టటం కూడా జరుగుతుంటుంది.

చలికాలంలో చర్మం ఎందుకు పొడిబారుతుంది

  • చలికాలంలో వాతావరణంలో  తేమ శాతం తగ్గిపోతుంది ఇలా తగ్గటం వలన చర్మంలోని moisture బయటకి వెళ్లిపోవడం జరుగుతుంది ఈ కారణంగా చర్మం డ్రై అవుతుంది.  మరియు చర్మం తెల్లగా అవ్వటం వంటివి జరుగుతాయి    
  • చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వలన నీటిని తక్కువగా తాగుతూ ఉంటాం, నీటిని తాగక పోవడం మరియు తక్కువ తాగటం వంటివి చేయడం వలన చర్మం తెల్లగా అవుతుంది, కావున సరిపడా నీటిని తాగడం మంచిది.
  • చలి కాలంలో చలి ఎక్కువగా ఉండటం వలన అధికంగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు  అలా కాకుండా గోరువెచ్చని నీటితో లేదా మాములుగా చల్లగా ఉన్న నీటితో స్నానం చేయటం మంచిది. ఇలా చేయడం వలన చర్మానికి హాని కలగకుండా హాయిగా ఉంటుంది.  

వింటర్లో స్కిన్ తెల్ల పడకుండా చిట్కా

  • చలికాలంలో చర్మం పగలకుండా ఉండటానికి ప్రతిరోజు ఉదయం స్నానానికి ముందు చర్మం పైన  కొద్దిగా కొబ్బరి నూనెని రాయాలి ఎలా చేసిన కొద్దీ సేపటి తరువాత స్నానమా చేయాలి ఇలా చేయడం వలన చర్మం  తెల్ల పడకుండా  పొడిబారకుండా ఉంటుంది.   
  •  స్నానం చేసేటప్పుడు సబ్బు కాకుండా ఒక టవల్ లాంటి వస్త్రాన్ని తీసుకోని గోరువెచ్చగా ఉన్న నీటిలో ముంచి ఒంటిని  తుడుచుకోవాలి ఇలా చేయడం వలన శీతాకాలంలో  కాలంలో చర్మం పగలకుండా చర్మం తెల్లగా అవ్వకుండా  ఉంటుంది. 
  • స్నానం చేసిన తర్వాత చర్మం పగిలినట్టును కానీ తెల్లగా లేదా మంటగా అనిపిస్తుంటే ఇంట్లోని స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొని నెయ్యిపైన పేరుకున్న ఆ పైన నెయ్యిని రెండు కుక్కలు తీసుకొని ఎక్కడ అయితే మంటగా లేదా పగిలినట్టు అనిపిస్తుందో అక్కడ రాయటం వలన చక్కగా బాడి లోషన్ లాగా పనిచేస్తుంది. మరియు పెదవుల పగలకుండా పెదవుల పైన నెయ్యి రాయటం ఉత్తమైన పద్ధతి

చలి కాలంలో చర్మం ఎలా కాపాడుకోవాలి

చలికాలంలో చర్మాన్ని చక్కగా కాపాడుకోవాలి చర్మానికి రోజు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

మనం మన చర్మానికి ఏదైన ఒక పద్డతిలో రోజు సహజమైన  లోషన్స్ రాస్తూ చర్మాన్ని కాపాడుకుంటూ ఉండాలి.  

చలి కాలంలో చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

చలికాలంలో చర్మం పగలకుండా ఒంటికి కొబ్బరి నూనె రాసుకోవడం ఉత్తమమైన పద్ధతి, చర్మానికి’కొబ్బరినూనె కొద్దిగా అంటే ఒక రెండు చుక్కలు తీసుకొని కళ్ళకు మరియు చేతులకు ప్రతిరోజు రాసుకోవాలి ఇలా చేయడం వాళ్ళ చర్మం పగలకుండా ఉంటుంది. 

చలి కాలంలో చర్మం పగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలో చర్మం పగలకుండా నాచురల్ మోయిస్తూరైజర్ కచ్చితంగా రోజు వాడాలి. 

చలికాలనికి natural చర్మ రహస్యాలు

చలికాలంలో ముఖం పగలకుండా నునుపుగా ఉండాలంటే ముఖానికి తేనె, కొబ్బరినూనె మరియు అలోవెరా కలిపినా మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి ఇలా రాయడం వలన ముఖం సున్నితంగా ఎలాంటి పగుళ్లు లేకుండా చలికాలంలో కూడా చక్కగా ఉంటుంది.   

4.9/5 - (129 votes)