తిప్పతీగ ఆకు వలన ఉపయోగాలు

Tippa teega సర్వరోగనివారిని. Tippa teega లో ఔషధ గుణాలు అదికంగా ఉంటాయి. Tippa teega ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో tippa teega ప్రథమ స్థానం కలిగి వుంది. Tippa teega మొక్క బహూవర్షిక రకానికి చెందిన తీగ జాతి మొక్క. అన్ని కాలలలోను పచ్చగా ఉంటూ పెరిగే మొక్క.

తిప్ప తీగని ఎలా వాడాలి ?

తిప్ప తీగ శాస్రియా నామం ఏమిటి ?

తిప్పతీగ శాస్త్రీయ నామం tinospora cordifolia గా పిలుస్తారు.సంస కృతంలో అమృతవల్లి అని అంటారు .  

ఈ తిప్పతీగ చిన్న వేరుని తెచ్చి పెట్టిన పెరుగు తుంది.కు చావు ఉండదు ఒక్కసారి నాటితే వెర్ల సాయంతో మళ్ ళీ మళ్ళీ పెరుగుతుంది.

షుగర్ వ్యాది తగ్గడానికి తిప్ప తీగ

షుగర్ వ్యాధి ఉన్నవారు తిప్పతీగ ఆకులను తినడం చాలా మంచిది.

  • పరిమితి: రోజుకు రెండు నుండి మూడు ఆకుల కంటే ఎక్కువ తినకూడదు.

  • కాషాయం: రెండు లేదా మూడు ఆకులను నీటిలో మరిగించి కాషాయం చేసి, రోజుకు రెండుసార్లు తాగడం వలన షుగర్ వ్యాదిని అదుపులో ఉంచవచ్చు.

  • పొడి: ఎండబెట్టిన తిప్పతీగ ఆకులను పొడి చేసి, రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తేనె లేదా నీటితో తీసుకోవచ్చు.

    తిప్పతీగ ఆకులతో కొన్ని సులభమైన మరియు రుచికరమైన రెసిపీలు:

    1. తిప్పతీగ ఆకుల సూప్:

      • రెండు లేదా మూడు తిప్పతీగ ఆకులను శుభ్రంగా కడగండి.
      • వాటిని నీటిలో మరిగించి, లేదా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.
      • ఒక గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి.
      • మసాలా దినుసులు, కారం, ఉప్పు వేసి కలపండి.
      • గ్రైండ్ చేసిన తిప్పతీగ ఆకుల మిశ్రమాన్ని వేసి కలపాలి.
      • మరిగే వరకు ఉడికించి, కొత్తిమీర వేసుకొని తగవచ్చు.
    2. తిప్పతీగ ఆకుల టీ:

      • రెండు మూడు తిప్పతీగ ఆకులను లేదా నీటిలో మరిగించండి.
      • 5-10 నిమిషాలు మరిగిన తరువాత  టీలా తాగవచ్చు.
      • రుచికి తేనె కలుపుకోవచ్చు.

అవిసెల ఉపయోగాలు

అవిసె చెట్టు యొక్క ఆకుగాని, బెరడుకాని రసం చేసి తాగడం వలన వేడి చేస్తుంది, కానీ ఈ మహా గుణం వలన కఫ రోగలు, క్రిమి రోగాలు తగ్గుతాయి.

తిప్పతీగ చెట్టు వలన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం

tippa teega uses

శరీరంలో రక్తస్తాయి మెరుగుగా ఉండాలంటే అవిసె విత్తనాలు సహకరిస్తాయి.   

Health Benefits of tippa teega in Telugu - తిప్పతీగ వలన ఆరోగ్య ఉపయోగాలు

తిప్ప తీగ రసాన్ని తీసుకోవడం వలన తెల్ల రక్తకణాలు చూరుకుగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి తిప్ప తీగ ఉపయోగపడుతుంది.
“హిమోగ్లోబిన్ పెరగటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇక్కడ తెలుసుకోండి”

tippa teega లో 35 రకాల ఔషధ గుణాలు ఉంటాయి.

ఈ tippa teega లో చాల రకాల ఔషధ విలువలు ఉంటాయి

tippa teega powder uses - తిప్పతీగ పౌడర్ వలన ఉపయోగాలు

  • Tippa teega పొడిని spoon తీసుకొని అందులో కొంచెం వేసి ఆ పొడిని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు సమస్యలు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు.
  • చెంచా తీప్ప టీగ పొడిని 100ml సగం అయ్యె అంతవరకు మరగాలి.
  • ఇమ్యునోమోడ్యులేట్ రియాక్షన్ మరియు ఇమ్యూనిటీ బూస్ట్ బ్రెయిన్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసే సామర్త్యం కూడా ఉంటుంది.
  • కాళ్లు చేతులు మంటలు వచ్చేవారు కూడా తిప్ప తీగ ప్రయోజనాన్ని పొందవచ్చు.
  • యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా ఈ తిప్పతీగ పనిచేస్తుంది. 2 రోజులు చేస్తే స్వైన్ ఫ్లూ జ్వరం కూడా తగ్గిపోతుంది.
  • tippa teega కాండం 3 ఇంచుల వరకు తీసుకొని బాగా కడిగి కషాయం చేసి ఒక కప్పు రోజూ తాగడం వలన వ్యాదినిరోదక శ క్తి పెరుగుతుంది.

చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు

మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.

tippa teega ఎవరు వాడకూడదు

బరువు తగ్గడానికి tippa teega ఉపయోగపడుతుందా ?

tippa teega  బరువు తగ్గడానికి ప్రయోగాత్మకంగా నిరూపించలేదు కాని బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఈ ఔషధం hypolipidemic మరియు hepatoprotective అని చెప్తున్నారు. Tippa teegaను  సరి ఆయిన పద్దతిలో వాడటం వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

tippa teega శరీరంలోని కొవ్వులు తగ్గించడమే కాక జీర్ణ వ్యావస్తను మెరుగుపరుస్తుంది, కాబట్టి సరైన  మోతాదులో తీసుకోవడం వలన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Frequently Asked Questions about tippa teega aaku uses in Telugu

Tippa teega అడవిలో లేదా చెట్లలో ఎక్కువగా  దొరుకుతుంది. 

Tippa teega ఆకులను నేరుగా తీసుకోవచ్చు మరియు కషాయం కూడ చేసుకొని తాగవచ్చు.

Tigga teega మొక్క తీగలాగా ఉంటుంది. ఆకులు హృదయ  ఆకృతిలో ఉంటాయి

బరువు తగ్గడానికి tippa teega ఉపయోగపడుతుంది, కొవ్వుని తగ్గించడానికి  సహకరిస్తుంది.

Tippa teega వలన అనేక ఆరోగ్య ప్రయోజనలు ఉంటాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండ కాపాడుతుంది. 

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.

5/5 - (30 votes)