తిప్పతీగ వలన ఉపయోగాలు - tippa teega plant ఉపయోగాలు
Tippa teega benefits in telugu
తిప్పతీగ ఆకు వలన ఉపయోగాలు
Tippa teega సర్వరోగనివారిని. Tippa teega లో ఔషధ గుణాలు అదికంగా ఉంటాయి. Tippa teega ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో tippa teega ప్రథమ స్థానం కలిగి వుంది. Tippa teega మొక్క బహూవర్షిక రకానికి చెందిన తీగ జాతి మొక్క. అన్ని కాలలలోను పచ్చగా ఉంటూ పెరిగే మొక్క.
తిప్ప తీగని ఎలా వాడాలి ?
తిప్ప తీగ శాస్రియా నామం ఏమిటి ?
తిప్పతీగ శాస్త్రీయ నామం tinospora cordifolia గా పిలుస్తారు.సంస కృతంలో అమృతవల్లి అని అంటారు .
ఈ తిప్పతీగ చిన్న వేరుని తెచ్చి పెట్టిన పెరుగు తుంది.కు చావు ఉండదు ఒక్కసారి నాటితే వెర్ల సాయంతో మళ్ ళీ మళ్ళీ పెరుగుతుంది.
- తిప్పతీగను మనం ఇంటి ఆవరణలో కూడ పెట్టుకోవచ్చు, చిన్న తీగ తీసుకొని పెడితే చాలా కాలం వరకు అలాగే ఉంటుంది.
- తిప్ప తీగ పొడి మరియు కాండం ఆయుర్వేద దూకణాలలో కూడ దొరుకుతుంది. Online లో కూడ దొరుకుతుంది. ఈ tippa teegaకు కాయలు కూడ ఉంటాయి అవి కాయల లాగా ఉన్నప్పుడు పచ్చగా ఉంటాయి పక్వనికి వచ్చినప్పుడు ఎరుపు రంగులో మారుతుంది.
షుగర్ వ్యాది తగ్గడానికి తిప్ప తీగ
షుగర్ వ్యాధి ఉన్నవారు తిప్పతీగ ఆకులను తినడం చాలా మంచిది.
పరిమితి: రోజుకు రెండు నుండి మూడు ఆకుల కంటే ఎక్కువ తినకూడదు.
కాషాయం: రెండు లేదా మూడు ఆకులను నీటిలో మరిగించి కాషాయం చేసి, రోజుకు రెండుసార్లు తాగడం వలన షుగర్ వ్యాదిని అదుపులో ఉంచవచ్చు.
పొడి: ఎండబెట్టిన తిప్పతీగ ఆకులను పొడి చేసి, రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తేనె లేదా నీటితో తీసుకోవచ్చు.
తిప్పతీగ ఆకులతో కొన్ని సులభమైన మరియు రుచికరమైన రెసిపీలు:
తిప్పతీగ ఆకుల సూప్:
- రెండు లేదా మూడు తిప్పతీగ ఆకులను శుభ్రంగా కడగండి.
- వాటిని నీటిలో మరిగించి, లేదా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.
- ఒక గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి.
- మసాలా దినుసులు, కారం, ఉప్పు వేసి కలపండి.
- గ్రైండ్ చేసిన తిప్పతీగ ఆకుల మిశ్రమాన్ని వేసి కలపాలి.
- మరిగే వరకు ఉడికించి, కొత్తిమీర వేసుకొని తగవచ్చు.
తిప్పతీగ ఆకుల టీ:
- రెండు మూడు తిప్పతీగ ఆకులను లేదా నీటిలో మరిగించండి.
- 5-10 నిమిషాలు మరిగిన తరువాత టీలా తాగవచ్చు.
- రుచికి తేనె కలుపుకోవచ్చు.
తిప్పతీగ చెట్టు వలన ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
- BP, షుగర్ మరియు జీర్ణ శక్తి తగ్గటం వంటి సమస్యలకు ఔషదంగా వాడుతారు. తిప్పతీగ ఆకు మరియు కాండం నుంచి తీసిన రసాన్ని రోజూ వాడటం వలన BP షుగర్ సమస్యలకు ఔషధం లాగా పని చేస్తాయి.
- ఒకటి లేదా రెండు ఆకులను రోజూ తినడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.
- అదిక రక్తపోటు, అస్తమా, kidney సమస్యలకు tippa teega ఔషదంగా పని చేస్తుంది.
శరీరంలో రక్తస్తాయి మెరుగుగా ఉండాలంటే అవిసె విత్తనాలు సహకరిస్తాయి.
- 4-5 ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీరు సగం అయ్యె వరకు మరిగించాలి, తర్వాత ఆ నీటిని తాగితే రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.
- తిప్పతీగ ఆకుని శుబ్రంగా కడిగి paste లాగా చేసుకొని చిన్నగా గోలిల సైజులో చేసుకొని రోజు ఉదయం ఒకటి తీసుకోవడం వలన చిన్న చిన్న జ్వరం నుండి మొదలుకొని పెద్ద జ్వరాల వరకు తగ్గుతాయి.
Health Benefits of tippa teega in Telugu - తిప్పతీగ వలన ఆరోగ్య ఉపయోగాలు
తిప్ప తీగ రసాన్ని తీసుకోవడం వలన తెల్ల రక్తకణాలు చూరుకుగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి తిప్ప తీగ ఉపయోగపడుతుంది.
“హిమోగ్లోబిన్ పెరగటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇక్కడ తెలుసుకోండి”
tippa teega లో 35 రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
- 15 రకాల alakalides
- 6 రకాల glycosides
- 5 రకాల diterpenoids
- 4 రకాల steroids
- 5 ఆలోవాటిక్ Compounds ఉంటాయి.
ఈ tippa teega లో చాల రకాల ఔషధ విలువలు ఉంటాయి
- 2016 లో central Institute of aromatic Lucknow వారు మన భారత దేశంలో ఈ తిప్ప తీగ పైన పరిశోధనలు జరిపారు.
- మన శరీరంలో virus కానీ bacteria కానీ ప్రవేశించినప్పుడు మన శరీరంలో వాటిని పసిగట్టడానికి T helper cells ని తిప్ప తీగ పెంచుతుంది.
- ఈ తిప్ప తీగ తీసుకోవడం వలన మన శరీరంలోని Mono cells macro cellsగా మారుతాయి. అయితే ఈ macro cells virus మరియు bacteriaలు మన శరీరంలోకి ప్రవేశించగానే నాశనం చేస్తాయి.
- tippa teega వాడటం వలన laisosomes బాగా పెరుగుతాయి. ఇవి bacteriaని నాశనం చేయడానికి ఉపయోగపడుతాయి. తక్కువ సమయంలో tippa teegaలో ఉండె phaito chemicals bacteria ను నాశనం చేస్తాయి.
- obesity సమస్య ఉన్నవారికి రసాయణాలను విడుదల చేసి obesity ఎక్కువ అవకుండ చేస్తుంది.
- తిప్పతీగ ప్రదానంగా శరీర రక్షణ వ్యవస్థ మీద పనిచేస్తుంది, రక్షణ వ్యవస్థ బాగా ప్రభావితం అయి virus, bacteria లను చంపుతుంది.
tippa teega powder uses - తిప్పతీగ పౌడర్ వలన ఉపయోగాలు
- Tippa teega పొడిని spoon తీసుకొని అందులో కొంచెం వేసి ఆ పొడిని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు సమస్యలు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు.
- చెంచా తీప్ప టీగ పొడిని 100ml సగం అయ్యె అంతవరకు మరగాలి.
- ఇమ్యునోమోడ్యులేట్ రియాక్షన్ మరియు ఇమ్యూనిటీ బూస్ట్ బ్రెయిన్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసే సామర్త్యం కూడా ఉంటుంది.
- కాళ్లు చేతులు మంటలు వచ్చేవారు కూడా తిప్ప తీగ ప్రయోజనాన్ని పొందవచ్చు.
- యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా ఈ తిప్పతీగ పనిచేస్తుంది. 2 రోజులు చేస్తే స్వైన్ ఫ్లూ జ్వరం కూడా తగ్గిపోతుంది.
- tippa teega కాండం 3 ఇంచుల వరకు తీసుకొని బాగా కడిగి కషాయం చేసి ఒక కప్పు రోజూ తాగడం వలన వ్యాదినిరోదక శ క్తి పెరుగుతుంది.
- తిప్ప తీగను బెల్లంతో కలిపి తీసుకుంటే మలబద్దకం పోతుంది.
- తిప్ప తీగ రసాన్ని చెక్కరతో కలిపీ తీసుకుంటే వేడి పోతుంది.
- తిప్ప తీగ తేనెతో కలిపీ తీసుకుంటే కఫం పోతుంది.
- తిప్ప తీగను ఆముదంతో కలిపి తీసుకుంటే వాతరక్తం పోతుంది.
- తిప్ప తీగ రసాన్ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలకు ఔషదంగా పనిచేస్తుంది.
చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు
మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.
tippa teega ఎవరు వాడకూడదు
- తిప్ప తీగలో hypoglycemic ఏజెంట్ కావున షుగర్ వ్యాది ఉన్నవారు ఔషదాలు వాడుతారు అందువలన వైద్యుడిని సంప్రదించిన తరువత మాత్రమె వాడాలి.
- తిప్ప తీగను గర్బవతులు స్త్రీలు, పాలు ఇచ్చె తల్లులు వాడకూడదు.
- tippa teega అదికంగా తీసుకోవడం వలన కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున తక్కువ మోతాడులో తీసుకోవలి.
- ఏదైన అమితంగా తీసుకుంటే విషం మితంగా తీసుకుంటే ఔషధం అనే నానుడి ప్రకారం తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
బరువు తగ్గడానికి tippa teega ఉపయోగపడుతుందా ?
tippa teega బరువు తగ్గడానికి ప్రయోగాత్మకంగా నిరూపించలేదు కాని బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఈ ఔషధం hypolipidemic మరియు hepatoprotective అని చెప్తున్నారు. Tippa teegaను సరి ఆయిన పద్దతిలో వాడటం వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
tippa teega శరీరంలోని కొవ్వులు తగ్గించడమే కాక జీర్ణ వ్యావస్తను మెరుగుపరుస్తుంది, కాబట్టి సరైన మోతాదులో తీసుకోవడం వలన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Frequently Asked Questions about tippa teega aaku uses in Telugu
Tippa teega అడవిలో లేదా చెట్లలో ఎక్కువగా దొరుకుతుంది.
Tippa teega ఆకులను నేరుగా తీసుకోవచ్చు మరియు కషాయం కూడ చేసుకొని తాగవచ్చు.
Tigga teega మొక్క తీగలాగా ఉంటుంది. ఆకులు హృదయ ఆకృతిలో ఉంటాయి
బరువు తగ్గడానికి tippa teega ఉపయోగపడుతుంది, కొవ్వుని తగ్గించడానికి సహకరిస్తుంది.
Tippa teega వలన అనేక ఆరోగ్య ప్రయోజనలు ఉంటాయి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండ కాపాడుతుంది.
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.